సార్, మీరు బిగ్ బాస్ షోకి వెళ్లాలనుకుంటున్నారని తెలిసింది. కానీ ఆ షో వల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏముంది? దానికన్నా మీలాంటి ప్రతిభ, నాలెడ్జ్ ఉన్నవాళ్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ ఇచ్చి, వాళ్ల జీవితాల్లో ఎలా సక్సెస్ అవ్వాలో మోటివేట్ చేస్తే చాలా బాగుంటుంది. బిగ్ బాస్ లాంటి షోలు సమయం వృథా తప్ప పెద్దగా ఉపయోగపడవు. అదే మీరు నలుగురు విద్యార్థులను తీర్చిదిద్దితే, అది వాళ్లకు, వాళ్ల కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది సార్.”
Thappem undi idoka art 🎉
మీ ఆశ బాగుంది గుడ్ లాక్ సార్ & ఆల్ ది బెస్ట్
All the best 🎉
Big boss house ki vellalani unte thappa???
Shock avvala???
Ayyo maaku teleedhu, memu shock avvaledhu…
Nikem karma ra nayanaaaa
నేను వస్తా బిగ్ బాస్ షో కి
Remove from Job
Service nundi remove cheyandi appudu permenent gaa BB shows చేసుకుంటాడు
No wrong in it, but government (department) accept chesthe encourage cheyandi, oka chance evatam thapu em kadu 👍
Only job is not a life. Lots of things are there in our life.
There is nothing wrong.
Department permission isthe pakka theeskuntaru ndhuku ante bb show ki kaavalsindhi ratings…bb knows audience pulse
What is wrong in this , i will support him all the best bro
Eyanni nominate chesthe lockup death emo😊
Bigboss lo ki kaadu annitikanna kastamaina pani border desa sarihaddulo velli akkada pani cheyyandi
ఆల్ ద బెస్ట్ నాగార్జున రెడ్డి సార్
NTV ki news dorukutalevaa
మీ డిపార్ట్మెంట్ పై స్థాయి పోలీస్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళండి సార్ .🎉 All the best.
Vadhu anna manchi government job Chesko
Waste